నీలా నువ్వు ఎవరితో ఉంటావో అతనే నీ స్నేహితుడు
ఎవడైతే వాడి సంతోషాలను, బాధలను,
అభిప్రాయాలను నీతో పంచుకుంటాడో వాడే నీ స్నేహితుడు
నువ్వు సక్సెస్ అయ్యాక కాదు, సక్సెస్ అవ్వడానికి సహాయం చేస్తాడో,
నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటాడో వాడే నీ స్నేహితుడు
కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి స్నేహితులు ఇప్పుడు లేరు
పెళ్లయ్యాక కూడా నీకు అలాంటి స్నేహితులు ఉన్నారంటే నీకంటే అదృష్టవంతులు లేరు
నా ఉద్దేశ్యం లో అమ్మ, నాన్న, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళే గొప్ప స్నేహితులు
భార్య లేదా భర్తలో మంచి స్నేహితున్ని చూసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది..
ఈ విషయం తొందరగా రియలైజ్ ఐతే చాలా మంచిది,
అవ్వకపోతే నిదానంగా అయినా రియలైజ్ అవుతావు..
Comments