janardhan520Feb 20, 20221 min readవస్తుందా మళ్లీనీ అందం చూసి అశ్చరువొంది ఆనందించిన వేళ..నీ మాటల తొలకరి వెల్లువలో తడిచిన వేళ..నీ ప్రేమ చూపుల కాంతి లో అరిగి కరిగిన వేళ..నీ నెమలి కులుకుల నడకలో తోడు నడిచిన వేళ..వస్తుందా మళ్లీ ఈ జన్మకు???
నీ అందం చూసి అశ్చరువొంది ఆనందించిన వేళ..నీ మాటల తొలకరి వెల్లువలో తడిచిన వేళ..నీ ప్రేమ చూపుల కాంతి లో అరిగి కరిగిన వేళ..నీ నెమలి కులుకుల నడకలో తోడు నడిచిన వేళ..వస్తుందా మళ్లీ ఈ జన్మకు???
అందం అంటే ?అందమంటే కాదురా రంగు, రూపం, నలుగురికి సహాయపడే తన మనస్సే తన అందం.. అందమంటే కాదురా ఆస్తి, అంతస్థు, సమస్యను పరిష్కరించే తన మేథస్సు తనకు...
నువ్వే నేను, నీలోనే నేను ఓ సీతా! నువ్వు పర్వతమైతే నేను మేఘమౌతా, నీవైపే పయనించి, నీపైనే వర్షించి, నీమీదే ప్రవహించి, నీలో ఐక్యమౌతా.. నువ్వు సాగరమైతే నే పారే...
జీవితంఅలుపెరగని ప్రయాణం జీవితం, అలసినా ఆపలేని ప్రయాణం జీవితం.. గమ్యం లేని ప్రయాణం జీవితం, ఐనా గమ్యం కోసం ప్రయాణం జీవితం.. కష్ట సుఖాలతో...
Comments