top of page
Writer's picturejanardhan520

మనస్సే

కళ్లు చూస్తాయి, చెవులు వింటాయి అంటారు కానీ ఆ రెండు పనులు మనసే చేస్తుంది అంటాను నేను.. ఎందుకంటే మనస్సుకు నచ్చిన మాటలు, మనస్సుకు గుచ్చుకున్న చూపులు ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, కొన్ని దశాబ్దాలు గడిచినా అవి గుండెల్లో పదిలంగా నిలిచిపోతాయి..

6 views0 comments

Recent Posts

See All

ఇంట గెలవలేవు

"ఇంట గెలిచి రచ్చ గెలువు" అనే సామెత ఎవరు రాసారో కానీ చాలా తప్పు సామెత.. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం గెలిచినా, మన ఇంటిని మాత్రం ఎప్పుడూ...

స్నేహితుడు

నీలా నువ్వు ఎవరితో ఉంటావో అతనే నీ స్నేహితుడు ఎవడైతే వాడి సంతోషాలను, బాధలను, అభిప్రాయాలను నీతో పంచుకుంటాడో వాడే నీ స్నేహితుడు నువ్వు...

అర్థం చేసుకోవాలి..

ఒక వయస్సు దాటి వచ్చిన తర్వాత, ఆ వయస్సు వారి ఆలోచనలు, ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలగాలి.. అలాగే ఒక కష్టం దాటి వచ్చిన తర్వాత, ఆ కష్టంలో...

Comments


bottom of page