కాలాన్ని నిలిపేసే శక్తి ఒక్క ఫోటో కి మాత్రమే ఉంది అంటారు. మనసుకు కూడా ఉంది అంటాను నేను!! తను నా వైపు చూడడానికి పట్టేది క్షణం, ఆ క్షణాలు నిముషాలయ్యాయి, నిముషాలు గంటలయ్యాయి, గంటలు రోజులయ్యాయి, రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి, 20 సంవత్సరాలు అయ్యాయి. కానీ తాను నన్ను చూసిన అలాంటి క్షణాలు(చూపులు) కొన్ని వందలు నా మనసులో అలాగే ఉన్నాయి, అవి గుర్తొచ్చినప్పుడల్లా కాలం అక్కడే ఆగినట్టు అనిపిస్తుంది...
top of page
Search
Recent Posts
See All"ఇంట గెలిచి రచ్చ గెలువు" అనే సామెత ఎవరు రాసారో కానీ చాలా తప్పు సామెత.. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం గెలిచినా, మన ఇంటిని మాత్రం ఎప్పుడూ...
1290
రిటైర్ అయ్యిన కొన్ని సంవత్సరాలకు, మార్గశిర మాసం, డిసెంబర్ నెల, నా తోట లో ఉన్న ఇంటిలో, సాయంత్రం 4.30 గంటలకు, చల్లటి సాయంత్రం, కానీ...
560
అందమంటే కాదురా రంగు, రూపం, నలుగురికి సహాయపడే తన మనస్సే తన అందం.. అందమంటే కాదురా ఆస్తి, అంతస్థు, సమస్యను పరిష్కరించే తన మేథస్సు తనకు...
200
bottom of page
Comments