janardhan520Jan 18, 20231 min readమార్పు ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి, ఈ సమాజం లో మార్పు ఎలా తేవాలి అని ఆలోచించిన ప్రతీసారీ నా అంతరాత్మ నాకు ఒకటే చెప్తుంది.. "ముందు నువ్వు మారు, నీ స్వార్థాన్ని వదిలేయ్, నీవల్ల అయ్యిన సాయం చెయ్యి తర్వాత ప్రపంచాన్ని మారుద్దువు గాని.." నిజమే కదా 😔
ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి, ఈ సమాజం లో మార్పు ఎలా తేవాలి అని ఆలోచించిన ప్రతీసారీ నా అంతరాత్మ నాకు ఒకటే చెప్తుంది.. "ముందు నువ్వు మారు, నీ స్వార్థాన్ని వదిలేయ్, నీవల్ల అయ్యిన సాయం చెయ్యి తర్వాత ప్రపంచాన్ని మారుద్దువు గాని.." నిజమే కదా 😔
ఇంట గెలవలేవు"ఇంట గెలిచి రచ్చ గెలువు" అనే సామెత ఎవరు రాసారో కానీ చాలా తప్పు సామెత.. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం గెలిచినా, మన ఇంటిని మాత్రం ఎప్పుడూ...
స్నేహితుడునీలా నువ్వు ఎవరితో ఉంటావో అతనే నీ స్నేహితుడు ఎవడైతే వాడి సంతోషాలను, బాధలను, అభిప్రాయాలను నీతో పంచుకుంటాడో వాడే నీ స్నేహితుడు నువ్వు...
అర్థం చేసుకోవాలి..ఒక వయస్సు దాటి వచ్చిన తర్వాత, ఆ వయస్సు వారి ఆలోచనలు, ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలగాలి.. అలాగే ఒక కష్టం దాటి వచ్చిన తర్వాత, ఆ కష్టంలో...
コメント