ఇతరులను బాధ పెట్టకు, వీలైతే బాధల్ని పంచుకో..
ఇతరులను మోసం చెయ్యకు, వీలైతే సాయం చెయ్యి..
నీ కంటే చిన్నవారని తొక్కెయ్యద్దు, వీలైతే చెయ్యందించి పైకి లేపు..
నమ్మినవారికి ద్రోహం చెయ్యకు, సాయం చేసినవారిని మరువకు..
తోటివారి వృద్ధి ని చూసి ఈర్ష్య పడకు, నీ వాళ్ళేనని గర్వపడు..
అలా బ్రతికే బ్రతుకే బ్రతుకు..
Comments