కొండ కోన కవ్విస్తోంది, జలపాతం ఝల్లుమంటోంది..
ప్రకృతి పిలుస్తోంది ప్రకృతి పిలుస్తోంది..
కడలి తల్లి రమ్మంటోంది, అలల చప్పుడు వినబడుతోంది..
ప్రకృతి పిలుస్తోంది ప్రకృతి పిలుస్తోంది..
పిల్లగాలి పలకరిస్తోంది, పచ్చని పైరు పదపదమంటోంది..
ప్రకృతి పిలుస్తోంది ప్రకృతి పిలుస్తోంది..
పర్వత శిఖరం పరుగిడమంటోంది, పారే నది తరలి రమ్మంటోంది..

Comments