top of page
Writer's picturejanardhan520

ప్రియా!!

చూసే ప్రతీ అద్దం నాకు నిన్నే చూపెడుతోంది.. కొట్టుకునే గుండె లయలో నాకు నేపేరే వినపడుతోంది.. వేసే ప్రతీ అడుగు నన్ను నీవైపే తీసుకేడుతోంది.. చేసే ప్రతీ ఆలోచన నీకోసమే అనిపిస్తోంది.. కానీ నీ మనసును చేరే మార్గం మాత్రం నాకు కనిపించడం లేదు ప్రియా!! నీ ఒడిని చేర్చి సేద తీర్చి నన్ను నిదురపుచ్చవా.. నీలో ఐక్యమవనీవా..

3 views0 comments

Recent Posts

See All

అందం అంటే ?

అందమంటే కాదురా రంగు, రూపం, నలుగురికి సహాయపడే తన మనస్సే తన అందం.. అందమంటే కాదురా ఆస్తి, అంతస్థు, సమస్యను పరిష్కరించే తన మేథస్సు తనకు...

నువ్వే నేను, నీలోనే నేను

ఓ సీతా! నువ్వు పర్వతమైతే నేను మేఘమౌతా, నీవైపే పయనించి, నీపైనే వర్షించి, నీమీదే ప్రవహించి, నీలో ఐక్యమౌతా.. నువ్వు సాగరమైతే నే పారే...

జీవితం

అలుపెరగని ప్రయాణం జీవితం, అలసినా ఆపలేని ప్రయాణం జీవితం.. గమ్యం లేని ప్రయాణం జీవితం, ఐనా గమ్యం కోసం ప్రయాణం జీవితం.. కష్ట సుఖాలతో...

Comments


bottom of page