janardhan520Feb 20, 20221 min readనా చందమామనా పెళ్లిచూపులు జరిగిన పౌర్ణమి నాటి రాత్రిమా ఇంటి టెర్రస్ మీదనుంచి చందమామ కోసం ఎంత వెతికినా కనిపించలేదు..అప్పుడు గుర్తుకు వచ్చింది..పొద్దున చందమామను వాళ్ళింట్లో చూసాను,మా ఇంటికి రావడానికి ఇంకా టైం పడుతుంది అని!!!
నా పెళ్లిచూపులు జరిగిన పౌర్ణమి నాటి రాత్రిమా ఇంటి టెర్రస్ మీదనుంచి చందమామ కోసం ఎంత వెతికినా కనిపించలేదు..అప్పుడు గుర్తుకు వచ్చింది..పొద్దున చందమామను వాళ్ళింట్లో చూసాను,మా ఇంటికి రావడానికి ఇంకా టైం పడుతుంది అని!!!
అందం అంటే ?అందమంటే కాదురా రంగు, రూపం, నలుగురికి సహాయపడే తన మనస్సే తన అందం.. అందమంటే కాదురా ఆస్తి, అంతస్థు, సమస్యను పరిష్కరించే తన మేథస్సు తనకు...
నువ్వే నేను, నీలోనే నేను ఓ సీతా! నువ్వు పర్వతమైతే నేను మేఘమౌతా, నీవైపే పయనించి, నీపైనే వర్షించి, నీమీదే ప్రవహించి, నీలో ఐక్యమౌతా.. నువ్వు సాగరమైతే నే పారే...
జీవితంఅలుపెరగని ప్రయాణం జీవితం, అలసినా ఆపలేని ప్రయాణం జీవితం.. గమ్యం లేని ప్రయాణం జీవితం, ఐనా గమ్యం కోసం ప్రయాణం జీవితం.. కష్ట సుఖాలతో...
Comments