top of page
Writer's picturejanardhan520

డబ్బు - జీవితం

అడవి లో చెట్లు ఉంటాయి కానీ చెట్లుండేదే అడవి కాదు..

సముద్రంలో నీళ్ళు ఉంటాయి కానీ నీళ్లుండేదే సముద్రం కాదు..

జీవితంలో కష్టలుంటాయి కానీ కష్టాలే జీవితం కాదు..

బ్రతకడానికి డబ్బుండాలి కానీ డబ్బే బ్రతుకు కాదు..

103 views0 comments

Recent Posts

See All

Friendship is a need

Friend in need is a friend indeed.. Old one, not for this generation Friendship is a need No friend after need.. No friends when you are...

గుర్తింపు - డబ్బు

కొందరు గుర్తింపు కోసం కష్టపడతారు.. కొందరు డబ్బు కోసం కష్టపడతారు.. కొందరు ఏదో సాధించడం కోసం కష్టపడతారు.. గుర్తింపా, డబ్బా, గమ్యమా...

కుక్క కూడా

మారుతున్న కాలంతో పాటు కుక్కలు కూడా మారుతున్నాయి, ఇక మనుషులెంత. ఆ కాలంలో కుక్కకు ఒకసారి అన్నం పెడితే జీవితమంతా విశ్వాసంగా వుండేది, కానీ...

Comments


bottom of page