top of page
Writer's picturejanardhan520

జీవితం

Updated: Nov 3, 2022

రాలిన ప్రతీ ఆకు మళ్ళీ రాకపోవచ్చు కానీ

మోడువారిన ప్రతీ చెట్టు మళ్ళీ చిగురిస్తుంది

రాలిపోయిన ఆకులకోసం బాధపడకుండా

మళ్లీ చిగురిస్తుందన్న ఆశతో ఎదురు చూడడమే జీవితం..

9 views0 comments

Recent Posts

See All

అందం అంటే ?

అందమంటే కాదురా రంగు, రూపం, నలుగురికి సహాయపడే తన మనస్సే తన అందం.. అందమంటే కాదురా ఆస్తి, అంతస్థు, సమస్యను పరిష్కరించే తన మేథస్సు తనకు...

నువ్వే నేను, నీలోనే నేను

ఓ సీతా! నువ్వు పర్వతమైతే నేను మేఘమౌతా, నీవైపే పయనించి, నీపైనే వర్షించి, నీమీదే ప్రవహించి, నీలో ఐక్యమౌతా.. నువ్వు సాగరమైతే నే పారే...

జీవితం

అలుపెరగని ప్రయాణం జీవితం, అలసినా ఆపలేని ప్రయాణం జీవితం.. గమ్యం లేని ప్రయాణం జీవితం, ఐనా గమ్యం కోసం ప్రయాణం జీవితం.. కష్ట సుఖాలతో...

コメント


bottom of page