కొందరు గుర్తింపు కోసం కష్టపడతారు..
కొందరు డబ్బు కోసం కష్టపడతారు..
కొందరు ఏదో సాధించడం కోసం కష్టపడతారు..
గుర్తింపా, డబ్బా, గమ్యమా అనుకున్నపుడు
చాలామంది డబ్బువైపే మొగ్గు చూపుతారు..
కానీ అప్పటికి వచ్చే డబ్బు కంటే భవిష్యత్తు లో సాధించిన తర్వాత వచ్చే గుర్తింపు, డబ్బే ఎక్కువని గ్రహించలేరు!!
Comments