janardhan520Dec 3, 20221 min readఉపకారి"అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అని సుమతీ శతకం రచించిన బద్దెన కవి ఈ రోజుల్లో వుండి వుంటే ఇలా రాసేవాడు.."ఉపకారి కి అపకారము చేయకుండువాడు దేవుడు సుమతీ" అని.
"అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అని సుమతీ శతకం రచించిన బద్దెన కవి ఈ రోజుల్లో వుండి వుంటే ఇలా రాసేవాడు.."ఉపకారి కి అపకారము చేయకుండువాడు దేవుడు సుమతీ" అని.
ఇంట గెలవలేవు"ఇంట గెలిచి రచ్చ గెలువు" అనే సామెత ఎవరు రాసారో కానీ చాలా తప్పు సామెత.. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం గెలిచినా, మన ఇంటిని మాత్రం ఎప్పుడూ...
స్నేహితుడునీలా నువ్వు ఎవరితో ఉంటావో అతనే నీ స్నేహితుడు ఎవడైతే వాడి సంతోషాలను, బాధలను, అభిప్రాయాలను నీతో పంచుకుంటాడో వాడే నీ స్నేహితుడు నువ్వు...
అర్థం చేసుకోవాలి..ఒక వయస్సు దాటి వచ్చిన తర్వాత, ఆ వయస్సు వారి ఆలోచనలు, ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలగాలి.. అలాగే ఒక కష్టం దాటి వచ్చిన తర్వాత, ఆ కష్టంలో...
Comentários