top of page
Writer's picturejanardhan520

అర్థం చేసుకోవాలి..

ఒక వయస్సు దాటి వచ్చిన తర్వాత,

ఆ వయస్సు వారి ఆలోచనలు, ఫీలింగ్స్ ని

అర్థం చేసుకోగలగాలి..

అలాగే ఒక కష్టం దాటి వచ్చిన తర్వాత,

ఆ కష్టంలో వున్నవారి బాధల్ని అర్థం

చేసుకోగలగాలి,వీలైతే సహాయం చెయ్యాలి..


మనం ఏ సహాయం చేయలేనప్పుడు

మనం చెయ్యగల ఉత్తమైన పని,

అనవసర సలహాలు ఇవ్వకుండా ఉండటమే..

58 views1 comment

Recent Posts

See All

ఇంట గెలవలేవు

"ఇంట గెలిచి రచ్చ గెలువు" అనే సామెత ఎవరు రాసారో కానీ చాలా తప్పు సామెత.. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం గెలిచినా, మన ఇంటిని మాత్రం ఎప్పుడూ...

స్నేహితుడు

నీలా నువ్వు ఎవరితో ఉంటావో అతనే నీ స్నేహితుడు ఎవడైతే వాడి సంతోషాలను, బాధలను, అభిప్రాయాలను నీతో పంచుకుంటాడో వాడే నీ స్నేహితుడు నువ్వు...

మార్పు

ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి, ఈ సమాజం లో మార్పు ఎలా తేవాలి అని ఆలోచించిన ప్రతీసారీ నా అంతరాత్మ నాకు ఒకటే చెప్తుంది.. "ముందు నువ్వు మారు, నీ...

1 commentaire


julakanti.sravi
02 avr. 2024

correct ga chepparu anna.

J'aime
bottom of page