స్వాతంత్ర్యం, హక్కు, అభివృద్ధి అనే పెద్ద పెద్ద మాటలకు అర్ధం దొరికేది ఎప్పుడంటే..
ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేర్చడానికి ఇష్టపడినపుడు..
వైద్యం కోసం అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినపుడు..
ప్రతి ఒక్కరికి తన ఓటు తానే వేసే అవకాశం వచ్చినపుడు..
Komentarze