ఒక సినిమా లో రచయిత అన్నాడు "మనకొస్తే కష్టం మనకు కావాల్సిన వాళ్ళకి వస్తే నరకం" అని, మరి అందరూ నాకు కావాల్సిన వాళ్ళే అని అనుకుంటే ఇతరులను మోసం చేయాలని ఆలోచన రాదు, ఇతరుల అభివృద్ధిని చూసి కుళ్ళుకోవాల్సిన అవసరమూ వుండదు కదా..
నేను బాగుపడాలని కోరుకోవడం ఆశ,
నేను మాత్రమే బాగుపడాలని కోరుకోవడం స్వార్థం,
నేను బాగుపడటం కోసం ఇతరులను బాధ పెట్టడం మోసం.
Comments