Success, Failure, అదృష్టం, దురదృష్టం, స్నేహం, సహాయం, కృతజ్ఞత.. వీటన్నింటినీ కలిపి ఒక్క వాక్యం లో చెప్పడానికి చాలా ఆలోచించి ఇలా రాశాను.. జీవితం అనే ప్రయాణానికి, కాలం book చేసిన టికెట్ మనల్ని ఏ bus ఎక్కిస్తిందో ఏ గమ్యానికి చేరుస్తుందో ఎవరికీ తెలియదు, కానీ మనం దిగడానికి కొన్ని stops(అవకాశాలు) ఇస్తుంది.. దాన్ని ఉపయోగించుకుని సరైన stop లో దిగిన వాడు success అవుతాడు.. కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా విధి ఒక stop లో బలవంతంగా బయటకు తోస్తుంది, దాన్నే దురదృష్టం లేదా దరిద్రం అంటాము.. కొందర్ని తమకు తెలియకుండానే విధి ఒక సరైన stop లో బయటకు లాగేస్తుంది, దాన్నే అదృష్టం అంటాము.. మనం ఏ stop లో దిగాలో తెలియక confusion లో వున్నప్పుడు చేయందించి దింపేవాడే స్నేహితుడు, అదే సహాయం.. మనల్ని సరైన stop లో దింపి సహాయం చేసినవాడితో స్నేహంగా వుండడమే కృతజ్ఞత.. ఎవరైతే నా stop ఇంకా రాలేదు అని అలాగే సోమరిగా ఉండిపోతారో వాళ్ళు ఎప్పటికీ scuuess కాలేక Failure గా మిగిలిపోతారు.. నా అనుభవం తో రాశాను..
top of page
Search
Recent Posts
See Allసాయంత్రం అలా పార్క్ లో నడుస్తూ వుండగా నా ఫ్రెండ్ అన్నాడు "ఈ పార్క్ లో నడవడానికి కూడా సరిగా ప్లేస్ లేదు, జనాభా రోజు రోజుకూ...
370
నా అనుభవం తో చెప్తున్నా!! మనం సంపాదించే డబ్బు.. దాచిపెడితే భయాన్ని ఇస్తుంది, ఖర్చు చేస్తే సుఖాన్ని ఇస్తుంది, కావాల్సిన వాల్లకిస్తే గౌరవం...
940
అది ఒక అందమైన సాయంత్రం, అలా సముద్రపు ఒడ్డున చల్లటి పిల్లగాలికి నడుస్తూ నడస్తూ అలసిపోయి ఒకచోట కూర్చుని ఆ సముద్రాన్ని, ఆ ఎగసిపడే అలలను అలా...
230
bottom of page
Comments