అందని చందమామవనుకున్నా, మనసనే
అద్దం పరిస్తే అందుతావని మరచి ఉన్నా..
అలుపెరగని అలలాగా మునుముందుకు
రావలనుకున్నా, బంధమనే సముద్రంలోకి
జారి పడుతున్నా..
మనసున ఉన్న మాట చెప్పాలనుకున్నా,
అసలే గాయపడిన మనస్సని ఊరకున్నా..
నీ చెయ్యి నేనందుకోలేకపోయినా, నీ కాలు
పెట్టిన చోట బాగుండాలని కలలు కన్నా..
Comentarios