"నువ్వు బాపు బొమ్మలా అందంగా ఉన్నావు, ఎల్లోరా శిల్పంలా ముద్దుగా ఉన్నావు, నీ కళ్ళు నెమలి కళ్ళలా ఉన్నాయి, నువ్వు నవ్వితే ముత్యాలు రాలుతాయి, నీతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు" అని అందరి లాగా అబద్ధాలు చెప్పను, కానీ నిన్ను చూసేవరకు ఇలాంటి ఫీలింగ్స్ నాకు ఎప్పుడు కలగలేదు, నువ్వు సరేనంటే ఏడు అడుగులు వేసి, ఆరు ఋతువులు, పంచ భూతాలు, నాలుగు దిక్కుల సాక్షిగా, మూడు ముళ్ళ బంధంతో ఇద్దరం ఒక్కటవ్వుదాం..
top of page
Search
Recent Posts
See Allఅందమంటే కాదురా రంగు, రూపం, నలుగురికి సహాయపడే తన మనస్సే తన అందం.. అందమంటే కాదురా ఆస్తి, అంతస్థు, సమస్యను పరిష్కరించే తన మేథస్సు తనకు...
200
ఓ సీతా! నువ్వు పర్వతమైతే నేను మేఘమౌతా, నీవైపే పయనించి, నీపైనే వర్షించి, నీమీదే ప్రవహించి, నీలో ఐక్యమౌతా.. నువ్వు సాగరమైతే నే పారే...
290
అలుపెరగని ప్రయాణం జీవితం, అలసినా ఆపలేని ప్రయాణం జీవితం.. గమ్యం లేని ప్రయాణం జీవితం, ఐనా గమ్యం కోసం ప్రయాణం జీవితం.. కష్ట సుఖాలతో...
120
bottom of page
Comentarios