నా అనుభవం తో చెప్తున్నా!!
మనం సంపాదించే డబ్బు..
దాచిపెడితే భయాన్ని ఇస్తుంది,
ఖర్చు చేస్తే సుఖాన్ని ఇస్తుంది,
కావాల్సిన వాల్లకిస్తే గౌరవం ఇస్తుంది,
అనర్హులకు ఇస్తే భవిష్యత్తు లో బాధని ఇస్తుంది,
అర్హులకు దానం చేస్తే సంతోషాన్ని ఇస్తుంది,
కానీ సమాజానికి ఇస్తే తృప్తిని ఇస్తుంది..
Comments