తనని చూసిన మొదటి క్షణం అనుకోలేదు తన ప్రేమలో పడతానని..
తనతో మాట్లాడిన మొదటి క్షణం అనుకోలేదు
తాను కూడా నన్ను ప్రేమిస్తుందని..
తనతో సంతోషంగా గడిపినపుడు అనుకోలేదు మేము విడిపోతామని..
తనకు తెలియదు విడిపోయేటపుడు తాను చూసిన చివరి చూపు ఇప్పటికీ నన్ను కాల్చేస్తోందని..
నాకనిపిస్తోంది తన దర్శనమే ఈ మంటను ఆపేసే వర్షమని..
תגובות